電気通信大学への留学
国際教育センターホーム arrow 電気通信大学への留学 arrow Why UEC? 先輩からのメッセージ arrow ヴィクラムさん

ヴィクラムさん

Vikram.jpgヴィクラムさん
インド出身

 こんにちは、ヴィクラムです。インドから来ました。私はインドのハイデラバード大学で修士課程を修了しました。日本へ来て、最初の1年は研究生をしました。そして、電気通信大学の研究室の設備やキャンパスの雰囲気が素晴らしいと思い、文部科学省国費留学生として、博士課程に入学しました。

私 の専門は量子及び非線形光学で、桂川教授の研究室に所属していますが、研究室はラマン光周波数コムとアト秒レーザーを研究する設備が整備されています。電通大は、学部の教育や研究のための研究室も設備が整っていて、ここでの学生生活の経験は快適で素晴らしいです。また、電通大は世界のいろいろな国の大学や研究所との協定があり、共同研究を行っています。

 電通大には日本語のクラスもあり、日本語を初歩から学ぶことができます。先生たちは親切で学生たちをいつも助けてくれます。また留学生係のスタッフは在学期間を通して留学生のサポートをしてくれることも忘れられません。

 

※ヴィクラムさんは、本学の光科学研究グループに所属しています。
UEC Optical Scienceの紹介ビデオ(英語)はこちら
w100_YouTube-logo.jpg

母国語

హాయ్! నా పేరు విక్రమ్. నేను హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రములో మాస్టర్స్ డిగ్రీ చేశాను. మొదటసారి నేను జపాన్కి పరిశోధనా విద్యార్థిగా వచ్చాను. ఆ సమయం లో యూనిర్సిటి ఆఫ్ ఎలక్ట్రో-కమ్యూనికేషన్స్ (యు.ఇ.సి)  లో పరిశోధన ప్రయోగశాల సౌకర్యాలు మరియు క్యాంపస్ వాతావరణం ఎంతగానో  నన్ను ఆకట్టుకున్నాయి. ఆ తరువాత జపాన్ ప్రభుత్వ స్కాలర్షిప్ కి ఎంపిక అవడంతో యు.ఇ.సి లో పీహెచ్డీ విద్యార్థిగా కోనసాగే అవకాశం కలిగింది.

నేను ఇప్పుడు ప్రోఫెషర్. ఖత్సురగవ  ల్యాబ్ లో పీహెచ్డీ విద్యార్థిగా పనిచేస్తున్నాను. ఈ ల్యాబ్ లో ప్రధానంగా క్వాంటం మరియు నాన్ లీనియర్ ఆప్టిక్స్ లో పరిశోధనలు జరుగుతున్నాయి. అట్టోసెకండ్ లేజర్ సైన్స్ కి సంబందించన ప్రయోగశాల ఏర్పాటు చేయబడి ఉంది.  యు.ఇ.సి లో అండర్ గ్రాడ్యుయేట్ బోధన ప్రయోగశాలలు అధునాతన ప్రయోగసౌకర్యాలతో ఏర్పాటు చేయబడ్డాయి.

ఇక్కడ అంతర్జాతీయ విద్యార్థులు వ్యవహారాల కోసం ఒక  ప్రత్యేక విబాగం ఉంది.  ఈ విబాగం విదేశీ విద్యార్థులుకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. అదేవిదంగా ఇక్కడ బేసిక్స్ నుండి జపనీస్ భాషను నేర్చుకోవడానికి ఒక జపనీస్ భాషా విబాగం కూడా ఉంది.

యు.ఇ.సి లో అంతర్జాతీయ విద్యార్థుల కు హాస్టల్ సౌకర్యం ఉంది. టోక్యో లోని వివిద ప్రాంతాల నుండి విశ్వవిద్యాలయంకు రైలు మరియు బస్ సౌకర్యాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ నుండి యు.ఇ.సి కి చేరుకోవడానికి 5 నిమిషాలు కంటే తక్కువ సమయం పడుతుంది.

విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి సొసైటీ కూడా ఉంది. ఇక్కడ అంతర్జాతీయ విద్యార్థులు జపనీస్ విద్యార్థులతో కలిసి వివిధ పండుగలు పుట్టినరోజులు జరపుకుంటారు మరియు జపనీస్ విద్యార్థులతో పాటు సమూహంలో వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు.

చివరగా, జపాన్ లో అధ్యయనం ఒక మరచిపోలేని అనుభువం.

 

作成日:2016年10月20日 / 更新日:2017年2月22日